Michang Toofan: మిచౌంగ్‌ తుపానుతో బాపట్ల తీరప్రాంతం అల్లకల్లోలం

Michang Toofan Effect In Bapatla
x

Michang Toofan: మిచౌంగ్‌ తుపానుతో బాపట్ల తీరప్రాంతం అల్లకల్లోలం

Highlights

Michang Toofan: బాపట్ల తీరానికి సమీపించిన తీవ్ర తుపాను

Michang Toofan: మిచౌంగ్‌ తుపానుతో బాపట్ల తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. బాపట్ల తీరానికి తీవ్ర తుపాను సమీపించింది. దీంతో బాపట్ల దగ్గర సముద్రం 100 మీటర్లు ముందుకొచ్చింది. మరో 4 గంటల్లో మిచౌంగ్‌ తుపాను తీరం దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటరర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories