నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల కోలాహలం
Mekapati Vikram Reddy: కాసేపట్లో నామినేషన్ వేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల కోలాహలం
Mekapati Vikram Reddy: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల కోలాహలం నెలకొంది. కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. ఇప్పటికే ఆత్మకూరుకు భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. ఇక మేకపాటి విక్రమ్ రెడ్డి వెనుక.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మంత్రులు వెళ్లనున్నారు.
Next Story




