Mekapati Chandra Sekhar Reddy: సస్పెండ్‌ చేయడం సంతోషంగానే ఉంది

Mekapati Chandra Sekhar Reddy Sensational Comments On Suspension
x

Mekapati Chandra Sekhar Reddy: సస్పెండ్‌ చేయడం సంతోషంగానే ఉంది

Highlights

Mekapati Chandra Sekhar Reddy: సజ్జల నా దిష్టిబొమ్మ దగ్ధానికి రూ.5 లక్షలు పంపారు

Mekapati Chandra Sekhar Reddy: ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే మేకపాటి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌కు లౌకికం తెలియదని.. పరిపాలన చేతకాదన్నారు. తనను సస్పెండ్‌ చేయడం సంతోషంగానే ఉందని తెలిపారు. తన దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి సజ్జల మండలానికి 5 లక్షల రూపాయలు పంపారని ఆరోపించారు మేకపాటి. ఒక ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధానికి డబ్బులు పంచడం గొప్ప పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories