Mega Vaccination Drive: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌

Mega Vaccination Drive: ఇవాళ ఒక్క రోజే 4500 మందికి వ్యాక్సిన్, టీకా డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రజిని, కలెక్టర్ వివేక్

Shireesha
Published on: 28 Aug 2021 12:24 PM IST
Mega Vaccination Drive Started in Guntur District Chilakaluripet by MLA Vidadala Rajini and Collector Vivek
X

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌

Mega Vaccination Drive: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే రజిని ప్రారంభించారు. జిల్లా వాసులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కోవిడ్‌ పరిస్థితులను ఏపీ ప్రభుత్వం సమర్థవంగా ఎదుర్కొంటుందని ఎమ్మెల్యే రజిని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని సచివాలయాల పరిధిలో ఇవాళ ఒక్క రోజే 4వేల 5వందల మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ఆమె తెలిపారు.

Shireesha

Shireesha

Next Story