బాల్య వివాహాల నిరోధంపై సమావేశం

బాల్య వివాహాల నిరోధంపై సమావేశం
x
ఎంపిడీఓ చంద్రశేఖర్, మహిత
Highlights

ఎస్ రాయవరం మండల పరిషత్ హాలు నందు గ్రామ స్వరాజ్య సంఘం, మహిత, ప్లాన్ ఇండియా సంయుక్తంగా బాల్య వివాహాల నిరోధించుటకై పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

పాయకరావుపేట: ఎస్ రాయవరం మండల పరిషత్ హాలు నందు గ్రామ స్వరాజ్య సంఘం, మహిత, ప్లాన్ ఇండియా సంయుక్తంగా బాల్య వివాహాల నిరోధించుటకై పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపిడీఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన బాలలు తమ బాల్యాన్ని, హక్కులు కోల్పోతున్నారన్నారు. బాల్య వివాహాలు నేటి సమాజంలో ఆధునిక బానిసత్వంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సచివాలయ వ్వవస్ఠ వలన ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఉన్నందున, భవిష్యత్తులో బాల్య వివాహాలను నిరోదించవచ్చని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories