సీఎం జగన్‌తో పార్టీ సీనియర్ నేతల సమావేశం

Meeting of Senior Party Leaders with CM Jagan
x

సీఎం జగన్‌తో పార్టీ సీనియర్ నేతల సమావేశం

Highlights

CM Jagan: సమావేశానికి హాజరైన సజ్జల, బొత్స, పేర్ని నాని

CM Jagan: సీఎం జగన్‌తో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. మేకపాటి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఇక కాసేపట్లో నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories