గుర్రాజుపేట యూపి స్కూల్ లో అమ్మఒడి ఉత్సవాలు

గుర్రాజుపేట యూపి స్కూల్ లో అమ్మఒడి ఉత్సవాలు
x
Highlights

ఎస్.రాయవరం: మండలంలో గుర్రాజుపేటలోని ప్రాధమికోన్నత పాఠశాలలో హెచ్ ఎం వెంకట్రావు ఆధ్వర్యంలో అమ్మఒడి పధకం ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలు...

ఎస్.రాయవరం: మండలంలో గుర్రాజుపేటలోని ప్రాధమికోన్నత పాఠశాలలో హెచ్ ఎం వెంకట్రావు ఆధ్వర్యంలో అమ్మఒడి పధకం ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలు నాడు-నేడుపై ముఖ్యమంత్రి చేపట్టిన పలు అంశాలకు సంబందించి కరపత్రాలను అందించారు.

ఈ స్కూల్ నందు 166 మంది మొదటి విడతలో లబ్దిదారులుగా గుర్తించబడ్డారని హెచ్ ఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి స్కూల్ కమిటీ అధ్యక్షురాలు కొర్ని లక్ష్మి, ఉపాధ్యక్షురాలు పి.పద్మ , వైసిపి నాయకులు మధువర్మ , రామరాజు, కొర్ని రాజారమేష్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories