Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Massive fire in Turmeric cold storage in Guntur
x

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Highlights

Guntur: మంటలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు

Guntur: గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉన్న అమోనియా సిలండర్లు పేలితే.. మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories