తూర్పు గోదావరి జిల్లా బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు

తూర్పు గోదావరి జిల్లా బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు

తూర్పు గోదావరి జిల్లాలోని ఓ బాణాసంచా తయారి కేంద్రంలో భారీ పేలుడు సంభంవించింది. దీంతో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సామర్లకోట మండలం మేడపాడు శివారు ఇందిరా ఫైర్‌ వర్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ద్వారా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. బాణాసంచా తయారి కేంద్రంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories