బిగ్ బ్రేకింగ్ : అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

బిగ్ బ్రేకింగ్ : అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
x
Highlights

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నంబులపూలకుంట మండలం సోలార్‌ పవర్‌ ప్లాంట్‌.. హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. దాంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురి తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories