హిజ్రాతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో... ట్రాన్స్‌జెండర్ అసోసియేష్ ఆధ్వర్యంలో వివాహం

Marriage Under Bangalore Transgender Association
x

హిజ్రాతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో... ట్రాన్స్‌జెండర్ అసోసియేష్ ఆధ్వర్యంలో వివాహం

Highlights

Kurnool: హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు

Kurnool: ఓ యువకుడు హిజ్రాతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోసిగికి చెందిన వీరేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. హిజ్రాలను ఆటోలో తీసుకుని వెళ్తూ...వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో కోసిగికి చెందిన ఆటో డ్రైవర్ వీరేష్‌, ట్రాన్స్ జెండర్‌ తిక్కరాజుతో ప్రేమలో పడ్డాడు.‎ పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో బెంగళూరు ట్రాన్స్‌ జెండర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories