ఫలితాలకు ముందే జనసేనకు ఎదురుదెబ్బ

ఫలితాలకు ముందే జనసేనకు ఎదురుదెబ్బ
x
Highlights

ఎన్నికలు ముగిసి 20 రోజులు పూర్తి అయింది. ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఏపీలో ఇప్పటినుంచే రాజీనామాలు చేస్తున్నారు అసంతృప్తి లీడర్లు....

ఎన్నికలు ముగిసి 20 రోజులు పూర్తి అయింది. ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల సమయం ఉంది. ఏపీలో ఇప్పటినుంచే రాజీనామాలు చేస్తున్నారు అసంతృప్తి లీడర్లు. ప్రస్తుతం జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు. పొత్తుల విషయంలో పవన్ వైఖరి నచ్చకనే రాఘవయ్య ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాఘవయ్యతో పాటు మరో నేత అర్జున్ కూడా జనసేనకు రాజీనామా చేశారు. మరోవైపు జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories