ఏవోబీలో భారీగా మావోయిస్టు డంప్ స్వాధీనం
పెదబయలు మండలం జక్కం పరిసరాల్లో పోలీసుల కూంబింగ్
ఏవోబీలో భారీగా మావోయిస్టు డంప్ స్వాధీనం
Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లాలో సరిహద్దుల్లో బారీగా పేలుడు పదార్థాల డంప్ లభ్యమైంది. మావోయిస్టు అలజడి కొనసాగుతుందన్న సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పెదబయలు మండలం జక్కం వద్ద గుర్తించిన కుంబింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా డితోనేటర్లు, వైర్లెస్ సెట్లు, ఆధునాతన స్కానర్, గన్‌పౌడర్ వంటి భారీ మావోయిస్ట్ డంప్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Next Story




