చంద్రబాబుపై మాన్సాస్‌ ఛైర్మన్‌ సంచయిత ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబుపై మాన్సాస్‌ ఛైర్మన్‌ సంచయిత ఘాటు వ్యాఖ్యలు
x
Highlights

* మహాతల్లి అంటూ చంద్రబాబు సంబోధించిన వీడియోను పోస్ట్ చేసిన సంచయిత * ఆడవాళ్లను ఉద్దేశించి మాట్లాడేటప్పడు ఎలా వ్యవహరించాలో.. * వాళ్ల ఇంట్లోని ఆడవాళ్లను చంద్రబాబు అడిగి తెలుసుకోవాలి -సంచయిత

చంద్రబాబుపై మాన్సాస్‌ ఛైర్మన్‌ సంచయిత గజపతిరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళల పట్ల ఉన్న అగౌరవాన్ని మరోసారి బయటపెట్టుకున్నారంటూ నిన్న తనను మహాతల్లి అంటూ చంద్రబాబు సంబోధించిన వీడియోను పోస్ట్ చేశారు. చంద్రబాబు ఇంట్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆడవాళ్లను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎలా వ్యవహరించాలో వారిని అడిగి తెలుసుకోవాలని సంచయిత హితవు పలికారు. మాన్సాస్‌ ట్రస్ట్ ఆస్తులను టీడీపీ నాయకులకు పప్పు, బెల్లాల మాదిరి కట్టబెట్టారని. త్వరలోనే అందరి బండారం బట్టబయలవుతుందని హెచ్చరించారు సంచయిత.


Show Full Article
Print Article
Next Story
More Stories