మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Mangalagiri MLA Alla Ramakrishna Reddy Resigns
x

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

Highlights

Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌ ఫార్మాట్‌లో ఇచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories