కుటుంబరావుకు మంచు మనోజ్‌ సవాల్‌

కుటుంబరావుకు మంచు మనోజ్‌ సవాల్‌
x
Highlights

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించలేదని మాజీ ఎంపీ, నటుడు మోహన్‌బాబు దీక్షకు దిగగా.. ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మోహన్ బాబుపై టీడీపీ...

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించలేదని మాజీ ఎంపీ, నటుడు మోహన్‌బాబు దీక్షకు దిగగా.. ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మోహన్ బాబుపై టీడీపీ నేత, ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు విద్యాసంస్థలు నడుపుతున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అని విమర్శించారు. అయితే కుటుంబరావు వ్యాఖ్యలపై మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్‌ ఫైర్‌ అయ్యారు. ఈ విషయంలో తాము చెప్పేది తప్పని నిరూపిస్తే మొత్తం ఫీజురియింబర్స్‌మెంట్‌ వదులు కుంటామని సవాల్‌ విసిరారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ లేఖ పోస్ట్ చేశారు. అందులో..Show Full Article
Print Article
Next Story
More Stories