Gold Man: తిరుమలలో గోల్డ్‌మెన్‌ సందడి

Man Who Wears One And A Half Kg Gold And Went Tirumala Temple
x

Gold Man: తిరుమలలో గోల్డ్‌మెన్‌ సందడి

Highlights

Gold Man: మెడలో బంగారు గొలుసులు ధరించి స్వామివారి దర్శనం

Gold Man: తిరుమలలో భారీ బంగారం ఒంటి మీద ధరించి ఓ వ్యక్తి సందడి చేశారు. శ్రీవారి దర్శనానికి దాదాపు ఒకటిన్నర కిలోల బంగారాన్ని ధరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. చేతి వేళ్ళకు పెద్దపెద్ద ఉంగరాలు, కుడి చేతికి భారీ కంకణం, మెడలో బంగారు గొలుసులు ఆ వ్యక్తి ధరించారు. బంగారం ధరించిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్‌గా తెలుస్తోంది. భారీ బంగారం ధరించడంతో ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories