పిన్నిపై అత్యాచారానికి ప్రయత్నించిన కామాంధుడు

పిన్నిపై అత్యాచారానికి ప్రయత్నించిన కామాంధుడు
x
Highlights

పిన్నిపై అత్యాచారానికి ప్రయత్నించిన కామాంధుడు పిన్నిపై అత్యాచారానికి ప్రయత్నించిన కామాంధుడు

కామంతో కళ్ళుమూసుకొనిపోయిన ఓ వ్యక్తి.. సభ్య సమాజం తలదించుకునేలా నీఛమైన పని చేశాడు. తల్లి వరసయ్యే పిన్నిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కూనవరం మండలంలో జరిగింది. శివ అనే వ్యక్తి తన పిన్నిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన శివ తన ఆమె దారుణానికి ఒడిగట్టాడు. అయితే అతని భారీ నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శివకోసం గాలిస్తున్నారు. కాగా శివ గతంలోనూ ఇలాగే ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా వార్నింగ్‌ ఇచ్చి వదిలిపెట్టారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు ఈ క్రమంలోనే ఈ సారి తన సొంత పిన్నిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories