పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో దారుణం

పశ్చిమ గోదావరి జిల్లా భీమలాపురంలో దారుణం
x

reprasentational image

Highlights

* ఓ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన నరేష్ * ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు * వివాహేతర సంబంధమే కారణమని ఆరోపణలు

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన ఘటన ఆచంట మండలం భీమలాపురంలో వెలుగుచూసింది. స్థానికంగా ఉంటున్న నాగలక్ష్మికి నరేష్‌ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బు విషయమై ఈ ఇద్దరి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో నరేష్‌ నాగలక్ష్మి కుటుంబంపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో నాగలక్ష్మితో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories