విజయవాడ హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్‌పై లారీ బీభత్సం

Lorry Disaster on Vijayawada Hanuman Junction Flyover
x

విజయవాడ హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్‌పై లారీ బీభత్సం

Highlights

Vijayawada: ఎదురుగా వస్తున్న బస్సు, బైక్‌ను ఢీకొట్టిన లారీ

Vijayawada: విజయవాడ హనుమాన్ జంక్షన్ ఫ్లైఓవర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. నూజివీడు నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, మరొ బైక్ ను లారీ వేగంగా ఢీకొట్టింది. ఫైఓవర్‌ రెయిలింగ్ మీదకు లారీ దూసుకువచ్చింది. ఆ రెయిలింగ్ ఫ్లైఓవర్ కింద ఉన్న పానీపూరిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు హనుమాన్ జంక్షన్ - నూజివీడు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లారీ డ్రైవర్ మద్య మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories