నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్

Lokesh Bhuvaneshwari and another TDP leader will Meet Babu
x

నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్

Highlights

Chandrababu: ఇటీవల జరిగిన న్యాయ పోరాటంపై చంద్రబాబుకు వివరణ

Chandrababu: ఇవాళ చంద్రబాబును కుటుంబ సభ్యులను కలవనున్నారు. లోకేష్, భువనేశ్వరి, మరో టీడీపీ నేత ములాఖత్ కానున్నారు. ఇటీవల జరిగిన న్యాయ పోరాటంపై చంద్రబాబుకు వివరించనున్నారు. జనసేన-టీడీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు వారికి సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories