DCP Vishal Gunni: లోన్ యాప్‌లను ప్రజలు నమ్మొద్దు

Loan App Case Solved Vijayawada Police | AP News
x

DCP Vishal Gunni: లోన్ యాప్‌లను ప్రజలు నమ్మొద్దు

Highlights

DCP Vishal Gunni: బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవాలి

DCP Vishal Gunni: ఇటీవల లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులతో మరణించిన ఆటోడ్రైవర్ మణికంఠ కేసును విజయవాడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ముంబై, కర్ణాటక, యూపీ, రాజస్థాన్‌కు 5 ప్రత్యేక బృందాలను పంపిన పోలీసులు.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వండర్ అనే యాప్ నుంచి ఆటోడ్రైవర్ మణికంఠ లోన్ తీసుకున్నట్లు వివరించారు. లోన్ యాప్‌లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మరాదని.. బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవాలని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories