కోడెల శివరామ్‌పై లిక్కర్‌ వ్యాపారి ఫిర్యాదు

Liquor trader complaints on Kodela Sivaram
x

ఫైల్ ఇమేజ్

Highlights

* గత సార్వత్రిక ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేందుకు.. * లిక్కర్‌ తీసుకొని నగదు చెల్లించలేదని ఫిర్యాదు * నగదు చెల్లించమని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు- నర్రా రమేష్‌

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్‌పై ఓ లిక్కర్‌ వ్యాపారి ఫిర్యాదు చేశారు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత నర్రా రమేష్‌కు కోడెల శివరామ్‌ 3.30 కోట్ల రూపాయలు బకాయి పడ్డట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేందుకు లిక్కర్‌ తీసుకొని నగదు చెల్లించలేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నగదు చెల్లించమని అడిగితే.. చంపేస్తామని బెదిరిస్తున్నాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories