ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త!

X
Highlights
ఏపీలోని మద్యం ప్రియులకు జగన్ సర్కార్ శుభవార్త ప్రకటించింది. మద్యం ధరలు తగ్గిస్తు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.
admin29 Oct 2020 1:45 PM GMT
ఏపీలో మద్యం ప్రియులకు జగన్ సర్కార్ శుభవార్త ప్రకటించింది. మద్యం ధరలు తగ్గిస్తు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. వివిధ కేటగిరీల్లోని పలు బ్రాండ్లకు రూ.50 నుంచి రూ. 1350 వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే మీడియం, ప్రీమియం బ్రాండ్లకు 25శాతం వరకు ధరలను తగ్గించారు. ఇన్నాళ్లు మద్యం ధరలు అధికంగా ఉండడంతో ఏపీలోని మద్యం ప్రియులు గగ్గోలు పెట్టారు. తాజా ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Web Titleliquor rates reduced in Andhra Pradesh
Next Story