AP Land Registrations: ఏపీలో నిలిచి పోయిన భూముల రిజిస్ట్రేషన్లు

Land Registrations Stop in Andhra Pradesh
x

AP Land Registrations: ఏపీలో నిలిచి పోయిన భూముల రిజిస్ట్రేషన్లు 

Highlights

AP Land Registrations: ఆఫీసుల్లో పనిచేయని EKYCలు

AP Land Registrations: ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలచిపోయాయి. సబ్- రిజిస్ట్రార్ ఆఫీసుల్లో EKYC స్తంభించడంతో.. కార్యకలాపాలు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి వేచి చూస్తున్నారు. సర్వర్‌లో సాంకేతిక లోపం వచ్చిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష‌్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories