Top
logo

చంద్రబాబు, లోకేష్‌పై మండిపడ్డ లక్ష్మీపార్వతి

lakshmi parvathi
X
lakshmi parvathi
Highlights

ఇంగ్లీష్‌ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై విరుచుకుపడ్డారు తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి.

ఇంగ్లీష్‌ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై విరుచుకుపడ్డారు తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి. అమ్మ లాంటి తెలుగు భాషకు తమ ప్రభుత్వం అన్యాయం చేయదని స్పష్టం చేసిన ఆమె తెలుగు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదని హెచ్చరించారు. లోకేష్ తెలుగే కాదు ఇంగ్లీష్ కూడా సరిగా రాదంటూ సెటైర్లు వేశారు. పిల్లలు భవిష్యత్ గురించే ఇంగ్లీషు మీడియంను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

Web TitleLakshmi parvathi comments on chandrababu and lokesh
Next Story