లైసెన్స్ చూపించమన్న పోలీసులు..నాకు కారు వద్దు అంటూ వెళ్లిపోయిన మహిళ

లైసెన్స్ చూపించమన్న పోలీసులు..నాకు కారు వద్దు అంటూ వెళ్లిపోయిన మహిళ
x
Highlights

విజయవాడలో ఓ మహిళ నో పార్కింగ్ జోన్ లో కారును నిలిపి, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో అడ్డంగా వాదనకు దిగింది. కారుకు వేసిన వీల్ లాక్ ను తీయాలని ట్రాఫిక్...

విజయవాడలో ఓ మహిళ నో పార్కింగ్ జోన్ లో కారును నిలిపి, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో అడ్డంగా వాదనకు దిగింది. కారుకు వేసిన వీల్ లాక్ ను తీయాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దబాయించింది. అతడి చేతిలోని ఫోన్ ను కిందకు విసిరేసి గొడవకు దిగింది. కారు వద్దకు కొందరు పోలీసులు వచ్చారు. లైసెన్స్ చూపించమని అడిగితే, నాకు కారు వద్దూ అంటూ టూ వీలర్ పై వెళ్లిపోయింది ఆ మహిళ. తనతో దురుసుగా ప్రవర్తించిన మహిళ గురించి బాధిత కానిస్టేబుల్ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories