జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు ఎమ్మెల్యే సవాల్

Kurnool MLA Abdul Hafeez Khan Challenges Janasena Chief Pawan Kalyan
x

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు ఎమ్మెల్యే సవాల్

Highlights

*సింగిల్ గా వచ్చినా, పొత్తులతో కలిసి వచ్చినా పోటీకి రెడీ

Abdul Hafeez Khan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కర్నూలు ఎమ్మెల్యే సవాల్ విసిరాడు.. సింగిల్ గా వచ్చినా, పొత్తులతో కలిసి వచ్చినా రాష్ట్రంలో ఎక్కడైన పోటి చేయి అంతే కాదు కర్నూలు నుంచి నాపై పోటి చేసి చూడు ప్రజలు బుద్ది చెబుతారంటూ సవాల్ విసిరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటలకు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు స్క్రిప్ట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే చేస్తే పవన్ కళ్యాణ్ యాక్టర్ అని ఆయన ఆరోపించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories