Top
logo

Telugu Academy: తెలుగు అకాడమీ కేసులో మరొకరి అరెస్ట్

Krishna Reddy Arrested in Telugu Academy Case
X

తెలుగు అకాడమీ కేసులో కృష్ణ రెడ్డి అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Telugu Academy: కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు * సాయికుమార్‌తో కలిసి డిపాజిట్లు గోల్‌మాల్‌ చేసిన కృష్ణారెడ్డి

Telugu Academy: తెలుగు అకాడమీ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలుగు అకాడమీ అరెస్టుల సంఖ్య 16కు చేరింది. సాయికుమార్‌తో కలిసి డిపాజిట్లు గోల్‌మాల్‌ చేశాడు కృష్ణారెడ్డి.

బ్యాంకు నుంచి డబ్బులు కొల్లగొట్టాలన్న ప్లాన్ కృష్ణారెడ్డిదేనని తెలుస్తోంది. సాయికుమార్‌కు సలహా ఇచ్చినందుకు రెండున్నర కోట్లు తీసుకున్నాడు కృష్ణారెడ్డి. సాయికుమార్, కృష్ణారెడ్డి కలిసి ఫిక్స్‌డ్ డిపాజిట్లు కొల్లగొట్టడంపై సమావేశాలు నిర్వహించారు. అయితే.. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో కృష్ణారెడ్డిని సాయికుమార్ పక్కన పెట్టాడు.

Web TitleKrishna Reddy Arrested in Telugu Academy Case
Next Story