ఆ జిల్లాలో టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల జాబితా అంచనా..

ఆ జిల్లాలో టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల జాబితా అంచనా..
x
Highlights

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో కీలక పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో...

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో కీలక పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసింది వైసీపీ. వైసీపీకి ధీటుగా టీడీపీ తన అభ్యర్థులను కూడా రెడీ చేసింది. అయితే ఇరుపార్టీలకు కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు పోటీపడుతుండటంతో కొన్ని సీట్లను పెండింగులో ఉంచారు. ఇక జనసేన మాత్రం కేవలం అవనిగడ్డ నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థి ఎంపిక పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కాగా కృష్ణా జిల్లా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల జాబితా అంచనా ఇలా ఉంది..

విజయవాడ పార్లమెంట్‌

టీడీపీ: కేశినేని నాని

వైసీపీ: దాసరి జైరమేష్.


మచిలీపట్నం పార్లమెంట్

టీడీపీ: పెండింగ్

పెడన అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల

వైసీపీ: వల్లభనేని బాలశౌరి


విజయవాడ సెంట్రల్

టీడీపీ: బోండా ఉమామహేశ్వరరావు, ఒకవేళ మాజీ ఎమ్మెల్యే

వంగవీటి రాధా టీడీపీలోకి వేస్తే ఆయనకు ఖరారు చేసే అవకాశం

వైసీపీ: మల్లాది విష్ణు


విజయవాడ తూర్పు

టీడీపీ: గద్దె రామ్మోహనరావు,

వైసీపీ: యలమంచిలి రవి లేదా బొప్పన భవకుమార్

విజయవాడ పశ్చిమ

టీడీపీ: ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ కూతురు

వైసీపీ: వెల్లంపల్లి శ్రీనివాసరావు

రేసులో కోరాడ విజయకుమార్, పోతిన ప్రసాద్


మైలవరం

టీడీపీ: దేవినేని ఉమామహేశ్వరరావు

వైసీపీ: వసంత కృష్ణ ప్రసాద్


నందిగామ

టీడీపీ: తంగిరాల సౌమ్య,

వైసీపీ: మొండితోక జగన్మోహనరావు


జగ్గయ్యపేట

టీడీపీ: శ్రీరాం తాతయ్య

వైసీపీ: సామినేని ఉదయభాను


తిరువూరు

టీడీపీ: పెండింగ్‌

ఎన్‌. స్వామిదాస్ స్ధానంలో కొత్త అభ్యర్ధిని నిలిపే యోచన

వైసీపీ: రక్షణనిధి


పెనమలూరు

టీడీపీ: బోడె ప్రసాద్

వైసీపీ: కొలుసు పార్ధసారథి


గన్నవరం :

టీడీపీ: వల్లభనేని వంశీమోహన్

వైసీపీ: యార్లగడ్డ వెంకట్రావు లేదా ఇటీవల పార్టీలో చేరిన పండుల రవీంద్రబాబు


గుడివాడ

టీడీపీ: పెండింగ్‌లో అభ్యర్థి

రేసులో రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్, అవినాష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం.

వైసీసీ: కొడాలి నాని


కైకలూరు

టీడీపీ: అభ్యర్థి పెండింగ్‌

జయమంగళ వెంకటరమణకు అవకాశం! లేదంటే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కుటుంబం నుంచి..

వైసీపీ: దూలం నాగేశ్వరరావు


పామర్రు

టీడీపీ: పెండింగ్‌

టికెట్‌ కోసం పట్టుపడుతున్న ఉప్పులేటి కల్పన

రేసులో వర్ల రామయ్య, మాజీ శాసనసభ్యుడు డి.వై. దాసు, ఊడిగ శ్రీనివాసరావు

వైసీపీ: కైలా అనిల్


పెడన :

టీడీపీ: పెండింగ్‌

సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌ లేదా ఎంపీ కొనకళ్ళ నారాయణ

వైసీపీ: జోగి రమేష్


నూజివీడు

టీడీపీ: పెండింగ్‌లో అభ్యర్థి

ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు అవకాశం

వైసీపీ: మేకా ప్రతాప్ అప్పారావు


మచిలీపట్నం

టీడీపీ: కొల్లు రవీంద్ర

వైసీపీ: పేర్ని నాని


అవనిగడ్డ

టీడీపీ: మండలి బుద్ద ప్రసాద్,

వైసీపీ: సింహాద్రి రమేష్

జనసేన: ముత్తంశెట్టి కృష్ణారావు

Show Full Article
Print Article
Next Story
More Stories