Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి గృహనిర్బంధం
Kotamreddy Sridhar Reddy: క్రిస్టియన్ కమ్యునిటీ హాలు నిర్మాణంకోసం శ్రీథర్ రెడ్డి డిమాండ్
Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డి గృహనిర్బంధం
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ వేకువజామున గృహనిర్భంధం చేశారు. నెల్లూరు రూరల్ పరిసరాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఇవాళ ఛలో గాంధీనగర్ కార్యక్రమం చేపట్టారు. ముందస్తుగా పోలీసులు కోటంరెడ్డి శ్రీథర్ రెడ్డిని గృహనిర్భందం చేశారు.
Next Story