తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రాస్తోక్తంగా కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

Koil Alwar Thirumanjanam Program at Tirumala Srivari Temple
x

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రాస్తోక్తంగా కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

Highlights

Tirupati: గోడలు, పైకప్పులకు లేపనం పూసి తిరిగి నీటితో శుద్ధి

Tirupati: తిరుమల ఆలయంలో సంప్రదాయ ఆలయ శుద్ధి ఉత్సవం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. జూలై 17న ప్రఖ్యాతి గాంచిన తిరుమల ఆలయంలో నిర్వహించే ఆణివార ఆస్థానానికి సంబంధించి ఇవాళ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. పరిమళం అనే సుగంధ ఔషధ మిశ్రమాన్ని గోడలు, పైకప్పులపై పూశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories