ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై మంత్రి కొడాలి నాని ఫైర్

X
Highlights
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న కొడాలి నాని...రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్
admin18 Nov 2020 6:15 AM GMT
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్న కొడాలి నాని...రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి రమేష్ కుమార్... చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటన్నారు. నిమ్మగడ్డ రమేష్ చిల్లర రాజకీయాలు చేయకుండా.. రిటైర్ అయ్యేలోపు హుందాగా వ్యవహరించాలన్నారు. హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్.. జూమ్ బాబులు కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు మంత్రి కొడాలి నాని.
Web Titlekodali nani fire on Nimmagadda ramesh kumar
Next Story