జాతీయస్థాయిలో కేకేఆర్ గౌతం విద్యార్థి ప్రతిభ

జాతీయస్థాయిలో కేకేఆర్ గౌతం విద్యార్థి ప్రతిభ
x
కే కే ఆర్ గౌతమ్ విద్యార్థి హవీష్, డైరెక్టర్ కె అవినాష్, ప్రిన్సిపాల్ విజయ శేఖర్
Highlights

జాతీయ స్థాయిలో డా. కేకేఆర్ గౌతం విద్యార్థి ప్రతిభ చాటి విద్యతో పాటు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నామని మరోసారి రుజువు చేశారని పాఠశాల చైర్మన్ డా. కే. కోటేశ్వరరావు అన్నారు.

గుడివాడ: జాతీయ స్థాయిలో డా. కేకేఆర్ గౌతం విద్యార్థి ప్రతిభ చాటి విద్యతో పాటు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నామని మరోసారి రుజువు చేశారని పాఠశాల చైర్మన్ డా. కే. కోటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక కొత్త బైపాస్ రోడ్డులోని పాఠశాల ఆవరణలో విద్యార్థి మూవీస్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా నంబూరులోని వి.వి.ఐ.టి కళాశాలలో నవంబర్ 28,29,30 తేదీలలో జరిగిన జాతీయ సాంస్కృతిక విభాగంలో వాయిద్య సంగీతం లో పాఠశాల విద్యార్థి వి.వి.హవీష్ ఎంపీ 2 స్థానాన్ని సాధించాడు అన్నారు.

సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మ్యూజికల్ కి - బోర్డుపై అన్నమాచార్యుల కీర్తనలు వాయించి పోటీలో విజేతగా నిలిచాడన్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో హవీష్ విజేతగా నిలిచి యస్ పి2 స్థానాన్ని సాధించినట్లు వివరించారు. విద్యార్థికి శిక్షణ ఇచ్చిన సంగీత అధ్యాయములు పి. శ్యామ్, కె. అనిల్ కుమార్, విజేత హవీష్ లను డైరెక్టర్ కె అవినాష్, ప్రిన్సిపాల్ విజయ శేఖర్, సత్య రామ్, జ్యోతి లు తదితరులు సిబ్బంది అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories