Gudivada Amarnath: అభ్యర్థుల మార్పుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

Key Comments of Minister Gudivada Amarnath on the Change of Candidates
x

Gudivada Amarnath: అభ్యర్థుల మార్పుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు 

Highlights

Gudivada Amarnath: పది మంది కోసమో.. 20 మంది కోసమో..నిర్ణయం మార్చుకోం

Gudivada Amarnath: అభ్యర్థుల మార్పుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది కోసమో.. 20 మంది కోసమో.. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెట్టబోమన్నారు. వైనాట్ 175 లక్ష్యంగానే పార్టీ అభ్యర్థుల్లో మార్పులు జరుగుతున్నాయని.. ఇంఛార్జ్‌లు మారినంత మాత్రాన టికెట్లు ఇచ్చినట్టు కాదని తెలిపారు మంత్రి అమర్నాథ్‌. టికెట్లు రాకుంటే జెండా మోసి పార్టీ కోసమే పనిచేస్తాం కానీ అసంతృప్తులు లాంటివి తమ పార్టీలో ఉండవని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories