Kesineni Swetha: హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్.. కేశినేని శ్వేత రాజీనామా

Kesineni Swetha resigns from the post of corporator
x

Kesineni Swetha: హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్.. కేశినేని శ్వేత రాజీనామా

Highlights

Kesineni Swetha: శ్వేత రాజీనామాతో హీటెక్కిన విజయవాడ పాలిటిక్స్

Kesineni Swetha: కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మికి అందజేశారు. శ్వేత రాజీనామాతో విజయవాడ రాజకీయాలు మరింత హీటెక్కాయి. కాగా... ఉదయం రాజీనామా చేస్తానని.. చెప్పగా... కాసేపటి క్రితమే రాజీనామా చేసినట్టు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories