Kesineni Srinivas: బీసీలు అంటే.. నిజాయితీ.. క్యారెక్టర్

Kesineni Nani Interesting Comments On Bc Candidate
x

Kesineni Srinivas: బీసీలు అంటే.. నిజాయితీ.. క్యారెక్టర్

Highlights

Kesineni Srinivas: అడ్డగోలుగా దందాలు చేసి దోచుకునే వాళ్లు బీసీలు కాదు

Kesineni Srinivas: టీడీపీకి అండగా ఉండే బీసీలు అవసరమని.. కాల్ మనీ.. భూకబ్జాలు చేసే బీసీలు అవసరం లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. బీసీలు అంటే.. నిజాయితీ.. అని.. క్యారెక్టర్ ఉన్నవాళ్లలని.. అడ్డగోలుగా దందాలు చేసి.. బెదిరించి డబ్బుల సంపాదించేవాళ్లు బీసీలు కాదని అన్నారు. అర్హుడైన బీసీకి అవకాశం ఇస్తే.. తానే దగ్గరుండి గెలిపించుకుంటానని కేశినేని నాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories