Kancharla Srikanth: పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయం లోకేష్‌కు అంకితం

Kancharla Srikanth MLC Elections Success Dedicated To Nara Lokesh
x

Kancharla Srikanth: పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయం లోకేష్‌కు అంకితం

Highlights

Kancharla Srikanth: 2024లో కూడా టీడీపీకే పట్టం కడతారు

Kancharla Srikanth: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఘన విజయం నారా లోకేష్‌కు అంకితమన్నారు టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌. ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమలో అత్యధిక మెజార్టీతో యువత టీడీపీని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం నెలరోజుల్లో అభ్యర్థిని ప్రకటించి.. 15రోజుల్లో క్యాంపెయినింగ్‌ చేయగా అత్యధిక మెజార్టీతో టీడీపీని అత్యధిక మెజార్టీతో యువత గెలిపించారని తెలిపారు. 2024లో కూడా టీడీపీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు కంచర్ల శ్రీకాంత్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories