Nellore: ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి

Nellore: ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి
x
కాకాణి గోవర్ధన్ రెడ్డి
Highlights

నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, డేగపూడి గ్రామంలో పర్యటించి, రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .

నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, డేగపూడి గ్రామంలో పర్యటించి, రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి పలు కుటుంబాలు చేరారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు,గతంలో తక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని,అటువంటి ఇబ్బందులు కలగకుండా, ఈ ఏడాది అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కేంద్రాల నిర్వహణ అధిక భాగం కేంద్రాల సంఘ బంధాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన,మహిళలపై ఉన్న నమ్మకంతో వారికి అప్పగించడం జరిగిందని,రానున్న రోజుల్లో మహిళలు నిర్వహించే కేంద్రాల్లోనే మాకు న్యాయం జరుగుతుందనే పేరు తెచ్చుకునేలా వీటిని నిర్వహించాలని,గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నడ్డివిరిచిన పరిస్థితి.డేగపూడి , బండేపల్లి కాలువ పనులన్నీ పూర్తిగా చేస్తామని,ఈ ప్రాంతానికి సమగ్రంగా సాగునీరు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని,పది మందికి అన్నం పెట్టే రైతన్నలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వారికి అండగా ఉంటానని,ఎమ్మెల్యే అంటే మీకు అతిపెద్ద సేవకుడిలా,మీ సమస్యలను పరిష్కరిస్తానన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories