వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖ సినీనటుడు

వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రముఖ సినీనటుడు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకుంటున్నాయి.. ఇటీవల కొందరు సినీప్రముఖులు వైఎస్సార్‌సీపీలో చేరగా.. తాజాగా మరొకరు ఆ పార్టీలో...

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకుంటున్నాయి.. ఇటీవల కొందరు సినీప్రముఖులు వైఎస్సార్‌సీపీలో చేరగా.. తాజాగా మరొకరు ఆ పార్టీలో చేరారు. ప్రముఖ హాస్య నటుడు జోగినాయుడు(నటి ఝాన్సీ మాజీ భర్త) వైసీపీ ప్రధాన కార్యదర్శులు.. సజ్జల రామకృష్ణారెడ్డి, పృథ్విరాజ్ ల సమక్షంలో వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జోగినాయుడుకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories