విశాఖ ఆర్కే బీచ్‌లో జనసైనికుల నిరసన

Janasena Party Protest at RK Beach Visakhapatnam
x

విశాఖ ఆర్కే బీచ్‌లో జనసైనికుల నిరసన

Highlights

RK Beach: సైకత శిల్పంతో వినూత్న నిరసన... గంజాయి సాగు, రవాణా ఆపాలని డిమాండ్.

RK Beach: గంజాయి సాగు, రవాణా ఆపాలని డిమాండ్ చేస్తూ జన సైనికులు విశాఖ ఆర్కే బీచ్‌లో సైకత శిల్పంతో వినూత్న నిరసనకు దిగారు. ప్రశాంత విశాఖను గంజాయి హబ్‌గా చేయద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వం గంజాయి సాగు నిర్మూలనకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జన సైనికుల వినూత్న నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బంగారు చిట్టి అందిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories