ఇవాళ జనసేన విస్తృతస్థాయి సమావేశం

Janasena Party Meeting Today
x

ఇవాళ జనసేన విస్తృతస్థాయి సమావేశం

Highlights

Janasena Party Meeting: సా.4 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం

Janasena Party Meeting: ఇవాళ జనసేన పార్టీ విస్తృత సమావేశం అవుతోంది. సాయంత్రం 4 గంటలకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రైతాంగ సమస్యలు, కౌలు రైతులకు పార్టీ తరపున ఇవ్వనున్న పరిహారం, తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories