వైసీపీపై ఫిర్యాదు చేయాలని జనసేన నిర్ణయం

వైసీపీపై ఫిర్యాదు చేయాలని జనసేన నిర్ణయం
x
Highlights

వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లీగల్ నోటీసులు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీపై...

వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లీగల్ నోటీసులు ఇవ్వాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీపై వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. పార్టీపై ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని.. తమ పార్టీ వర్గాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories