Top
logo

తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా

తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా
Highlights

తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఎస్ఐ...

తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను ఎస్ఐ దూషించారంటూ మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎస్ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన అమలాపురం డీఎస్పీ ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.లైవ్ టీవి


Share it
Top