జనసేన కమిటీలు రద్దు

జనసేన కమిటీలు రద్దు
x
Highlights

జనసేన పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఎన్నికలు సమీపించడంతో తాత్కాలికంగా పార్లమెంటరీ కమిటీలను...

జనసేన పార్టీలో ప్రక్షాళన మొదలైంది. ఆ పార్టీలో ప్రస్తుతం ఉన్న కమిటీలన్నింటినీ రద్దు చేశారు. ఎన్నికలు సమీపించడంతో తాత్కాలికంగా పార్లమెంటరీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జిల్లాలకు కన్వీనరు, జాయింట్‌ కన్వీనర్లు ఉన్నారు. వీరితో పార్టీ వ్యవహారాలన్నీ ముందుకు సాగడంలేదనే ఉంద్దేశ్యంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories