50 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేశారు : పవన్ కళ్యాణ్

50 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేశారు : పవన్ కళ్యాణ్
x
Highlights

ప్రస్తుతం ఢిల్లీ టూరులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూన్నారు. వైసీపీ...

ప్రస్తుతం ఢిల్లీ టూరులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తూన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందని విమర్శించారు. ఈ మేరకు వ్యంగంగా ఓ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ట్వీట్ లో.. 175 అసెంబ్లీ స్థానాలున్న అం.ప్ర - అసెంబ్లీ లో;151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే , వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి ని తీసివేసి -ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కింది. అని ఆరోపించారు.

Keywords : janasena , pawankalyan, comments ,ycp govt


Show Full Article
Print Article
Next Story
More Stories