తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పర్యటన

X
Pavan Kalyan tour in East Godavari district (file image)
Highlights
* అన్నవరం నుంచి రోడ్డుమార్గంలో తొండంగికి పవన్ * దివీస్ బాధితులను పరామర్శించనున్న జనసేనాని * అనంతరం బహిరంగ సభలో పవన్ ప్రసంగం
Sandeep Eggoju9 Jan 2021 7:50 AM GMT
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. అన్నవరం నుంచి రోడ్డుమార్గంలో తొండంగి మండలం చేరుకోనున్న ఆయన దివీస్ బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్. మరోవైపు సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట అధికారం చేపట్టాక మరో మాట చెబుతున్నారంటూ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు.
Web TitleJanaSena Chief Pavan Kalyan Tour in East Godavari District
Next Story