విజయవాడలో బీజేపీ, జనసేన కీలక సమావేశం

విజయవాడలో  బీజేపీ, జనసేన కీలక సమావేశం
x
Janasena Bjp Key Meeting
Highlights

కాకినాడ ఘటనలో గాయపడిన కార్యకర్తలను పవన్ కల్యాణ్ పరామర్శించిన అనంతరం జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనవరి 16న కనుమ రోజు విజయవాడలో బీజేపీ, జనసేన మధ్య...

కాకినాడ ఘటనలో గాయపడిన కార్యకర్తలను పవన్ కల్యాణ్ పరామర్శించిన అనంతరం జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనవరి 16న కనుమ రోజు విజయవాడలో బీజేపీ, జనసేన మధ్య ముఖ్యమైన సమావేశం జరనుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. గేట్‌వే హోటల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని.. ఆ తర్వాత రెండు పార్టీలు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. అమరావతిపై ఆందోళనలు జరుగుతున్న వేళ ఇరు పార్టీలు సమావేశం కానుండడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.Show Full Article
Print Article
More On
Next Story
More Stories