ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్‌

Jana Sena Focus on Elections in AP
x

ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్‌

Highlights

Jana Sena: ఇవాళ జనసేన విస్తృతస్థాయి సమావేశం

Jana Sena: ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై జనసేన ఫోకస్‌ పెంచింది. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. పవన్‌ కల్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా నగర అధ్యక్షులు హాజరవుతారు. జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణపై సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు టీడీపీతో సమన్వయం చేసుకొని చేపట్టాల్సిన కార్యక్రమాలు.. ఓటర్ల జాబితా పరిశీలన అంశాలపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories