Thammineni Seetharam: రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం.. మనకేం భయం.. జనం మధ్యలోకి వెళదాం

Jagan Going To Become CM Another Time Says Thammineni Seetharam
x

Thammineni Seetharam: రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం.. మనకేం భయం.. జనం మధ్యలోకి వెళదాం

Highlights

Thammineni Seetharam: ఏపీకి మళ్లీ సీఎం జగనే..

Thammineni Seetharam: రాష్టాన్ని అభివృద్ధి చేశామని.. మనకేం భయమని.. ఖచ్చితంగా జనం మధ‌్యలోకి వెళదామని.. మనమే మళ్లీ గెలుస్తామని.. ప్రజల మధ్యకు వెళదామంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ కార్యకర్తలకు ఉత్తేజ పరిచారు. కొంతమంది అబద్ధాలు, అంబాంఢాలు వేసుకొని జనం మధ్యకు వస్తున్నారని... రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన మనకేం భయమని... జనం మధ్యలోకి వెళ్లొచ్చు... రానున్న ఎన్నికల్లో మనమే గెలుస్తామని... మళ్లీ ఈ రాష్ట్రానికి జగనే సీఎం అని సీతారాం ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories